BDK: పినపాక మండలంలో 19న జరిగిన జోనల్ స్థాయి క్రీడల ఎంపికల్లో జెడ్పీహెచ్‌ఎస్ విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. వివిధ క్రీడాంశాల్లో రాణించిన 25 మంది విద్యార్థులు జిల్లా స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. హెచ్‌ఎం కొమరం నాగయ్య, పీడీ బి.వీరన్న, ఉపాధ్యాయులు ఎంపికైన విద్యార్థులను అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాల నమోదు చేయాలని విద్యార్థులపై హర్షం వ్యక్తం చేశారు.
తెలంగాణ
జోనల్ క్రీడల్లో 25 మంది విద్యార్థుల ప్రతిభ


