NZB: వినాయక నవరాత్రుల సందర్భంగా బురుడు గల్లి శ్రీ రవీంద్ర గణేశ్ మండలి వారు మట్టి వినాయక ప్రతిమను ప్రతిష్టించి, 1,500 భగవద్గీతలతో స్వామివారి రూపాన్ని తీర్చిదిద్దారు. మంగళవారం ఇస్కాన్ బృందం మండపాన్ని సందర్శించింది. మట్టి వినాయకుడిని పూజించడమే శాస్త్రబద్ధం, ప్రకృతికి శ్రేయస్కరం అని ఇస్కాన్ కంఠేశ్వర్ కేంద్ర అధ్యక్షుడు రామానంద రాయ్ గౌరదాస్ అన్నారు.
తెలంగాణ
1,500 భగవద్గీతలతో వినాయకుడి ప్రతిమ


