KNR: జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి యశ్వంత్ సింగ్ మంగళవారం భరోసా కేంద్రాన్ని సందర్శించారు. బాధిత మహిళలు, బాలికలకు అందుతున్న కౌన్సిలింగ్, పునరావాసం, న్యాయ సహాయం, పరిహారం వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. పోక్సో కేసుల వివరాలను పరిశీలించారు. బాధితులకు అవసరమైన న్యాయ సహాయం అందించాలని అన్నారు.
తెలంగాణ
భరోసా కేంద్రాన్ని సందర్శించిన డీఎల్ఎస్ఏ కార్యదర్శి


