హైదరాబాద్: 28°C
తెలంగాణ

గ్రామీణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం: ఎమ్మెల్యే

NGKL: తిమ్మాజిపేట మండలంలోని అమ్మపల్లి నుండి మారేపల్లి కమాన్ వరకు బీటీ రోడ్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి మంగళవారం శంకుస్థాపన చేశారు. రూ.3 కోట్ల 80 లక్షల నిధులతో ఈ రోడ్డు నిర్మాణం చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.ఈ  కార్యక్రమంలో సర్పంచ్ తిరుపతి రెడ్డి, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వినోద్, మండల అధ్యక్షులు వివేక్ రెడ్డి పాల్గొన్నారు.