MDK: పురాతన వారసత్వ సంపదను డిజిటలైజ్ చేసి భావితరాలకు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం 'జ్ఞాన్ భారతమ్ మిషన్' చేపట్టిందని జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజల వద్ద చారిత్రక ఆధారాలు, శాసనాలు ఉంటే 8309507937 నంబర్‌కు తెలపాలని కోరారు. ఆ వివరాలు నమోదు చేసుకుని పత్రాలను తిరిగి వారికే ఇస్తామన్నారు.
తెలంగాణ
'వారసత్వ సంపద పరిరక్షణ'


