SDPT: బెజ్జంకి మండల కేంద్రంలోని 11వ వార్డులో శ్రీ చైతన్య యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపం వద్ద మంగళవారం రాత్రి ‘ఇరుముడి’ సినిమా ప్రదర్శించారు. ఈ సందర్భంగా యువత, మహిళలు ఉత్సాహంగా పాల్గొని సినిమా వీక్షించారు. సర్పంచ్ బొల్లం శ్రీధర్, వార్డ్ మెంబర్ వందల మాధవి, యువకులు మహిళలు పాల్గొన్నారు.
తెలంగాణ
ఇరుముడి సినిమా ప్రదర్శన


