E.G: రాజానగరం-పెద్దాపురం నుంచి వడిశలేరు—తూర్పుగానుగూడెం వరకు రూ. 2 కోట్ల వ్యయంతో నిర్మించనున్న రహదారి పనులకు రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి, ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డితో కలిసి మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో రహదారులు, రైల్వేలు, సాగునీరు, మౌలిక వసతుల కల్పిస్తున్నామన్నారు.
ఆంధ్రప్రదేశ్
రూ. 2 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన


