హైదరాబాద్: 28°C
తెలంగాణ

హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

★ వరంగల్ మామ్నూర్ ఎయిర్‌పోర్టుకు అలావుద్దీన్ పేరు పెట్టాలి: ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ
★ ఎర్రగడ్డ ఆస్పత్రి నుంచి రిమాండ్ ఖైదీ శివశంకర్ రెడ్డి పరారీ
★ దసరా, దీపావళి పండుగల రద్దీ దృష్ట్యా 20 ప్రత్యేక రైళ్లు: దక్షిణ మధ్య రైల్వే
★ నగరంలో ఈ నెల 25న ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనం