ADB: నార్నూర్ మండలంలోని తాడిహత్నూర్ గ్రామపంచాయతీ స్థాయి ప్రజావాణి నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు తమ సమస్యలను సర్పంచ్ రాథోడ్ దిలీప్, పంచాయతీ కార్యదర్శి రాథోడ్ జగదీష్ నాయక్‌లకు వివరించారు. సుమారు 20 వరకు దరఖాస్తులు స్వీకరించామన్నారు. సంబంధిత శాఖ అధికారుల సహాయంతో సమస్యలు పరిష్కరిస్తామని సర్పంచ్ దిలీప్ పేర్కొన్నారు.
తెలంగాణ
తాడిహత్నూర్ జీపీలో ప్రజావాణి


