హైదరాబాద్: 28°C
తెలంగాణ

మత్తడి దూకుతున్న చెరువు.. ప్రజా ప్రతినిధుల పూజలు

SRCL: ఎల్లారెడ్డిపేట మండలంలో వర్షాలతో గిద్ద చెరువు నిండుకుండలా మారి మత్తడి దూకుతోంది. మంగళవారం PACS ఛైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి, సర్పంచ్ ఎనుగందుల నరసింహులు, ఉప సర్పంచ్ బాల్ రెడ్డి, AE భాస్కర్ రెడ్డి, EO కృష్ణ, రైతులు చెరువును పరిశీలించి పూజలు చేశారు. చెరువు నిండడంతో ఆయకట్టు రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.