NTR: విజయవాడ ఎస్సీ కమిషన్ కార్యాలయంలో చైర్మన్ కొత్తపల్లి శామ్యూల్ జవహర్‌ను ఎంఆర్పీఎస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. తుమ్మలపాలెంలో స్మశాన వాటిక ఆక్రమణ, కొండపల్లి ఆర్సీఎం కాలనీలో మాదిగ కుటుంబాల ఇళ్ల కూల్చివేతల బెదిరింపులపై స్పందించి న్యాయం చేయాలని వినతిపత్రం అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
ఎస్సీ కమిషన్ చైర్మన్‌ను కలిసిన MRPS నాయకులు


