హైదరాబాద్: 28°C
తెలంగాణ

మెదక్ జిల్లా టాప్ న్యూస్ @9PM

★ ముప్పిరెడ్డిపల్లి, కొండాపూర్, కల్లకల్ పారిశ్రామిక వాడల్లో పడకేసిన పారిశుద్ధ్యం.. పట్టించుకోని అధికారులు 
★ గణేష్ నిమజ్జనం.. జిల్లాలో ఈనెల 24, 25 తేదీల్లో వైన్స్ బంద్
★ మెదక్ మార్కెట్ యార్డ్‌లో సెంట్రలైజ్డ్ కిచెన్ ప్రారంభానికి సిద్ధం: కలెక్టర్
★ కాళ్లకల్‌లో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వెండి తొడుగులు చోరీ