కృష్ణా: చంద్రబాబు రూ. 1500 హామీ పంగనామాలేనని మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. జగన్ ప్రభుత్వంలో మహిళల సున్నా వడ్డీకి రూ. 5000 కోట్లు, డ్వాక్రా అప్పుల కోసం రూ. 26,000 కోట్లు ఇచ్చామని గుర్తు చేశారు. అప్పుడు జగన్ జేబులో డబ్బులని ప్రశ్నించిన వీరు, ఇప్పుడు ఆ డబ్బులు ఎందుకు వేయట్లేదని నిలదీశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: హామీలు అమలు చేయట్లేదు: మాజీ మంత్రి పేర్ని నాని


