VSP: ఉపాధ్యాయులపై దాడులు, అవమానకర వ్యాఖ్యలు, అనుచిత ప్రవర్తనను తీవ్రంగా ఖండిస్తున్నామని జిల్లా తెలుగుయువత ప్రధాన కార్యదర్శి మొల్లి పెంటిరాజు అన్నారు. ఈ మేరకు ఆయన మంగళవారం గాజువాక టీడీపీ కార్యాలయంలో మాట్లాడారు. గురువులను గౌరవించాల్సింది పోయి దాడులు చేయడం బాధాకరమన్నారు. టీచర్లు భయరహితంగా విధులు నిర్వహించేలా ప్రభుత్వం రక్షణ కల్పించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
'టీచర్లపై దాడులు ఖండిస్తున్నాం'


