హైదరాబాద్: 28°C
తెలంగాణ

భూ భారతి సైట్ డౌన్.. కారణమేంటి?

HYD: భూ భారతి వెబ్‌సైట్ గంటకు పైగా అందుబాటులో లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకుల భూముల వివరాలు కనిపించకుండా చేసేందుకే వెబ్‌సైట్‌ను నిలిపివేశారా? లేక అక్రమ రిజిస్ట్రేషన్లకు సంబంధించిన అంశమా? అంటూ పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వెబ్‌సైట్ డౌన్‌కు అసలు కారణమేంటో అధికారులు స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు.