SRCL: జిల్లాలోని స్కానింగ్ కేంద్రాల పనితీరును నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ అధికారులను ఆదేశించారు. పీసీపీఎన్‌డీటీ చట్టం అమలు, లింగ నిర్ధారణ పరీక్షలు, ఆడ–మగ జనాభా నిష్పత్తిపై వైద్య ఆరోగ్య, పోలీస్ శాఖల అధికారులతో సమీక్షించారు. నిబంధనలు ఉల్లంఘించే స్కానింగ్ కేంద్రాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
తెలంగాణ
'స్కానింగ్ కేంద్రాలపై నిరంతర పర్యవేక్షణ ఉంచాలి'


