VSP: బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లాలోని అన్నీ విద్యాసంస్థలకు బుధవారం (సెప్టెంబర్ 23) సెలవు ప్రకటించారు. జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిషోర్ ఆదేశాల మేరకు సెలవు ప్రకటించినట్లు జిల్లా విద్యాశాఖాధికారి ఎన్. ప్రేమ్‌కుమార్ తెలిపారు. ఈ మేరకు విద్యార్థులు, తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
రేపు విద్యాసంస్థలకు సెలవు


