హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'హైబ్రిడ్ యాన్యూటీ మోడల్‌లో అభివృద్ధి పనులు'

ELR: జిల్లాలోని మున్సిపాలిటీల్లో హైబ్రిడ్ యాన్యూటీ మోడల్ కింద రూ.122 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు కలెక్టర్ వెట్రిసెల్వి, ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య శంకుస్థాపన చేశారు. ఏలూరుకు రూ.50 కోట్లు, నూజివీడుకు రూ.35 కోట్లు, జంగారెడ్డిగూడేనికి రూ.19 కోట్లు, చింతలపూడికి రూ.18 కోట్ల చొప్పున నిధులు కేటాయించారు.