కఠినమైన వర్కౌట్స్ అతిగా చేయడం వల్ల ర్యాబ్డోమైయోలిసిస్ అనే తీవ్రమైన సమస్య వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వ్యాయామం తర్వాత మూత్రం ముదురు గోధుమ రంగులోకి మారడం, తీవ్రమైన కండరాల నొప్పులు, బలహీనత వంటి లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త అవసరం. కండరాలు దెబ్బతినడంతో విడుదలయ్యే మైయోగ్లోబిన్ కిడ్నీలపై ప్రభావం చూపుతోంది. వెంటనే వైద్యులను సంప్రదిస్తే మంచిది.
ఆరోగ్యం
వర్కౌట్ తర్వాత మూత్రం బ్రౌన్‌గా మారిందా?


