వర్షం పడుతుండగా వేడి వేడి టీతో కరకరలాడే స్నాక్ తింటే ఆ మజానే వేరు. అలాంటి సమయంలో పొటాటో రోస్టీని సులభంగా తయారు చేసుకోవచ్చు. బంగాళాదుంపలు, మొక్కజొన్న, బియ్యప్పిండి, అల్లం, వెల్లుల్లి, చిల్లీ ఫ్లేక్స్‌తో మిశ్రమం తయారు చేసి పాన్‌పై రెండు వైపులా కరకరలాడేలా కాల్చుకోవాలి. వేడి టీ, కాఫీతో తింటే రుచి మరింత పెరుగుతుంది. మరి వర్షం పడితే మీరు ఏం తింటారు కామెంట్ చేయండి.
ఆరోగ్యం
వర్షంలో వేడి టీతో ఈ స్నాక్ అదుర్స్!


