వయసుతో మెడపై వచ్చే ముడతలను కొన్ని చిట్కాలతో తగ్గించుకోవచ్చు. మెడను గోరువెచ్చని నీటితో కడిగి, ఆలివ్ నూనెతో రెండు నిమిషాలు మర్దన చేస్తే చర్మం బిగుతుగా మారుతుంది. అంతేకాదు గుడ్డు తెల్లసొన-తేనె, పెరుగు-నిమ్మరసం లేదా కలబంద-తేనె మిశ్రమాలను మెడకు రాసి 15 నిమిషాల తర్వాత కడిగితే మంచి ఫలితం ఉంటుంది.
ఆరోగ్యం
మెడపైన ముడతలు తగ్గాలంటే..!


