రోజూ గుప్పెడు నల్ల శనగలు తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. వీటిలో ఉండే ప్రొటీన్లు, ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. ఐరన్ సమృద్ధిగా ఉండటం వల్ల రక్తహీనత దూరమవుతుంది. రోగనిరోధక శక్తిని పెంచి, బరువు నియంత్రణలో ఉంచుతాయి. గుండె జబ్బులను నివారిస్తూ, మధుమేహాన్ని అదుపులో ఉంచుతాయి. శక్తిని అందించి చర్మాన్ని కాంతివంతం చేస్తాయి.
ఆరోగ్యం
రోజూ గుప్పెడు నల్ల శనగలు తింటే..?


