ప్రకాశం: మార్కాపురం పట్టణంలోని విజయా టాకీస్ సమీపంలో మంగళవారం తెల్లవారుజామున భారీ చోరీ జరిగింది. షేక్ అక్బర్ అనే వ్యక్తికి చెందిన ఇంట్లో బీరువా పగలగొట్టి 12 గ్రాముల బంగారం, 20 తులాల వెండి, రూ.8వేలు నగదు అపహరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్
మార్కాపురంలో దొంగల హల్చల్


