హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కొమ్మమూరు వంతెన మరమ్మతులు వేగవంతం

GNTR: కొమ్మమూరు కెనాల్‌పై ఉన్న పురాతన వంతెన మరమ్మతు పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌ కృషితో పనులు దాదాపు సగానికి పైగా పూర్తయ్యాయి. పనులు పూర్తయితే వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తగ్గనున్నాయి. వంతెనను త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు చర్యలు చేపడుతున్నారు.