హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO:‘అక్రమ తవ్వకాలపై చర్యలు తీసుకోవాలి’

BPT: కొల్లూరు మండలం గాజులంకలో అక్రమ ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని భీమ్‌ ఆర్మీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు కొచ్చర్ల వినయ్‌రాజు ఆరోపించారు. అధికారుల నిఘా లోపంతో ఇసుక తరలింపు జరుగుతోందన్నారు. విచారణ చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.