మార్కాపురం తహసీల్దార్ కార్యాలయంలో పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టుకు సంబంధించిన పెండింగ్ నిర్వాసితుల జాబితాలను జిల్లా యంత్రాంగం ప్రచురించింది. మార్కాపురం మండలం గొట్టిపడియ, అక్కచెరువుకు చెందిన నిర్వాసితుల జాబితాలను కలెక్టర్ కార్యాలయం తహసీల్దార్ కార్యాలయానికి పంపింది. మంగళవారం తహసీల్దార్ చిరంజీవి నోటీసు బోర్డులో వివరాలు ఏర్పాటు చేశారు.
ఆంధ్రప్రదేశ్
పెండింగ్ నిర్వాసితుల జాబితా ప్రచురణ


