హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

దీర్ఘ‌కాలిక నొప్పులతో బాధపడుతున్నారా..?

దీర్ఘకాలిక నొప్పుల నుంచి ఉపశమనం పొందడానికి జీవనశైలిలో మార్పులు కీలకం. రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం, యోగా చేయడం వల్ల కండరాలు బలపడతాయి. ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడం, పసుపు, అల్లం వంటి యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలున్న ఆహారాలు తీసుకోవడం మంచిది. అలాగే తగినంత నిద్ర, ఒత్తిడిని తగ్గించుకోవడం, అవసరమైతే ఫిజియోథెరపీ తీసుకోవడం ద్వారా నొప్పులను  తగ్గించుకోవచ్చు.