హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మెడికో ప్రియాంక కేసు.. నిందితులకు ఒకరోజు కస్టడీ!

KKD: మెడికో ప్రియాంక చనిపోయిన కేసులో నిందితులను ఈ నెల 23న విచారణ కోసం రాజమండ్రి ప్రకాశ్ నగర్ పోలీసులు కస్టడీలోకి తీసుకోనున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితులు సురవరపు దశ్వంత్, ఆండ్రు జోసెఫ్ ఎడ్వర్డ్‌లను గత నెల 19, 20 తేదీల్లో విచారించారు. మరో మూడు రోజుల కస్టడీ కోరుతూ పోలీసులు పిటిషన్ వేయగా, న్యాయస్థానం ఒకరోజు విచారణకు అనుమతినిచ్చింది.