NLR: ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఎంప్లాయిమెంట్ ఆఫీస్, సీడాఫ్ సంయుక్త ఆధ్వర్యంలో ఆత్మకూరు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో బుధవారం జాబ్ మేళా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్య అధికారి అబ్దుల్ ఖయ్యం తెలిపారు. ఈ జాబ్ మేళాకు 20 కంపెనీలు హాజరవుతాయన్నారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
రేపు ఆత్మకూరులో జాబ్ మేళా


