హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'రానున్న మూడు రోజులు అప్రమత్తంగా ఉండాలి'

VZM: తుఫాను నేపథ్యంలో రానున్న మూడు రోజులు ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని ఎస్‌.కోట మండలం వినాయకపల్లి పంచాయతీ ఇన్‌ఛార్ట్‌ కార్యదర్శి సీహెచ్‌ రవికుమార్‌ ఇవాళ సూచించారు. ఆయన మాట్లాడుతూ కాచి వడపోసిన నీరు తాగాలని తెలిపారు. వేడి ఆహార పదార్థాలు మాత్రమే తినాలని, అవసరమైతేనే బయటికి రావాలని, సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని కోరారు.