హైదరాబాద్: 28°C
తెలంగాణ

జూరాల రైతుల అరెస్టులు బాధాకరం: మహ్మద్ సాధిఖ్

MBNR: భూత్పూర్ జూరాల ఆయకట్టుకు సాగునీరు కోరుతూ నిరసన చేస్తున్న రైతులు, బీఆర్‌ఎస్ నాయకులను అరెస్టు చేయడాన్ని రాష్ట్ర మైనారిటీ నేత మహ్మద్ సాధిఖ్ ఖండించారు. రైతులకు నీరు ఇవ్వకుండా అరెస్టులు చేయడం దుర్మార్గమన్నారు. వెంటనే జూరాల ఆయకట్టుకు నీరు విడుదల చేసి, అరెస్టైన రైతులు, నాయకులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.