MBNR: జూరాల ఆయకట్టు కింద ఎండిపోతున్న పంటలను కాపాడేందుకు వెంటనే సాగునీరు విడుదల చేయాలని ఎంపీ డీకే అరుణ డిమాండ్ చేశారు. జూరాల సందర్శనకు సిద్ధమైన బీజేపీ నాయకులను హౌస్ అరెస్ట్ చేయడాన్ని ఆమె ఖండించారు. రైతుల కోసం బీజేపీ పోరాటం కొనసాగిస్తుందని తెలిపారు. రైతుల సమస్యలపై బీజేపీ పోరాటం కొనసాగిస్తుందని, ప్రభుత్వం వెంటనే స్పందించి పంటలను కాపాడాలని కోరారు.
తెలంగాణ
జూరాల ఆయకట్టుకు సాగునీరు విడుదల చేయాలి: డీకే అరుణ


