GDWL: జూరాల ఎడమ కాలువకు సాగునీరు నేడు మధ్యాహ్నం విడుదల చేస్తామని ప్రాజెక్టు CE హామీ ఇచ్చినట్లు మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి తెలిపారు. రైతుల ఆవేదనను చూసి తాము నీటి కోసం ప్రాజెక్టు వద్ద ధర్నా చేశామని ఆయన పేర్కొన్నారు. రైతుల కోసం బీఆర్ఎస్ పార్టీ ఎన్ని నిర్బంధాలైనా ఎదుర్కొంటుందన్నారు. ఏది ఏమైనా సాగునీరు విడుదల రైతుల విజయం అన్నారు.
తెలంగాణ
నేడు జూరాల కాలువకు నీరు


