PLD: 2027 జనాభా లెక్కల కోసం జిల్లా కలెక్టరేట్‌కు 75 డెస్క్‌టాప్ కంప్యూటర్లు, 75 మోనోక్రోమ్ లేజర్ ప్రింటర్ల సరఫరా, ఇన్‌స్టాలేషన్‌కు టెండర్లు ఆహ్వానించినట్లు జాయింట్ కలెక్టర్ సంజన శ్రీహర్ష తెలిపారు. అర్హత కలిగిన ఓఈఎంలు, అధీకృత డీలర్లు, సరఫరాదారులు సెప్టెంబర్ 30లోగా సీల్డ్ కొటేషన్లు సమర్పించాలి. అక్టోబర్ 1న ఉ11 గంటలకు కొటేషన్లు తెరవనున్నారు.
ఆంధ్రప్రదేశ్
జనాభా లెక్కలకు కంప్యూటర్ల కొనుగోలు


