హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

బ్రేక్‌ఫాస్ట్‌లో అరటిపండు తినవచ్చా?

ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో అరటిపండు తినడం మంచిదా కాదా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. అయితే, అల్పాహారంలో అరటిపండును సురక్షితంగా చేర్చుకోవచ్చు. ఇది శరీరానికి తక్షణ శక్తిని ఇస్తుంది. జీర్ణవ్యవస్థను సక్రమంగా ఉంచడంలో సహాయపడుతుంది. అరటిపండు మాత్రమే అల్పాహారంగా తీసుకోవడం కంటే దానితో పాటు పెరుగు, నట్స్, గింజలు, ఓట్స్ లేదా ప్రొటీన్ ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవాలి.