KKD: కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి విమర్శించారు. కాకినాడలో సోమవారం నిర్వహించిన పార్టీ సమావేశానికి భారీగా కార్యకర్తలు తరలివచ్చారు. మళ్లీ అధికారంలోకి వస్తే ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వ ప్రజావ్య తిరేక విధానాలపై పోరాటాలకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
కూటమిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది: ద్వారంపూడి


