KKD: పెద్దాపురం మున్సిపాలిటీ 29వ వార్డుకు చెందిన పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు సోమవారం సాయంత్రం టీడీపీలో చేరారు. మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబు రాజు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యకర్తలకు టీడీపీ ఎల్లప్పుడు అండగా ఉంటుందన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: వైసీపీకి షాక్.. టీడీపీలోకి భారీ చేరికలు


