హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'వెన్నుపోటు పాలనకు బుద్ది చెప్పాలి'

కోనసీమ: వెన్నుపోటు పార్టీ చేస్తున్న వెన్నుపోటు పాలనకు ప్రజలు స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని వైసీపీ పి.గన్నవరం నియోజకవర్గం కో ఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. పాశర్లపూడిలో సోమవారం పార్టీ మండల శాఖ అధ్యక్షులు రాము అధ్యక్షతన కార్యకర్తల సమావేశం జరిగింది. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదన్నారు.