భోజనం తర్వాత లవంగం నమిలితే జీర్ణ ఎంజైమ్‌లు ఉత్తేజితమై కడుపు ఉబ్బరం, గ్యాస్, అజీర్తి సమస్యలు తొలగిపోతాయి. లవంగంలోని 'యూజినాల్' అనే క్రిమినాశక సమ్మేళనం నోటి దుర్వాసనను పారదోలి, చిగుళ్ల వాపు, పంటి నొప్పులను తగ్గిస్తుంది. ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచి రక్తంలో చక్కెర స్థాయిలను క్రమబద్ధీకరిస్తుంది. కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండె రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచుతుంది.
ఆరోగ్యం
భోజనం తర్వాత లవంగం నమిలితే?


