ఉత్తిత త్రికోణాసనం (ఎక్స్‌టెండెడ్ ట్రయాంగిల్ పోజ్) చేయడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కాళ్లు, మోకాళ్లు, చీలమండలాలు, తొడలు, చేతులు బలపడతాయి. వెన్నెముక, తుంటి, భుజాలు, ఛాతీ, హ్యామ్‌స్ట్రింగ్స్ బాగా సాగి శరీరంలో వశ్యత పెరుగుతుంది. ఉదర కండరాలపై ఒత్తిడి పడటం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. మలబద్ధకం సమస్య తగ్గుతుంది. మానసిక ఒత్తిడి, ఆందోళన తగ్గుతుంది.
ఆరోగ్యం
ఉత్తిత త్రికోణాసనం వల్ల కలిగే లాభాలు


