హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

ఒత్తిడిని జయించాలా.. ఇలా చేయండి!

పెయింటింగ్, కవితలు రాయడం, సంగీతంతో 'డోపమైన్' రిలీజై మనసు హాయిగా ఉంటుంది. మొక్కల పెంపకం, వాకింగ్‌తో ఒత్తిడి కలిగించే 'కార్టిసాల్' తగ్గి ప్రశాంతత దక్కుతుంది. పాత వస్తువుల రిపేర్, కలరింగ్‌తో ఏకాగ్రత పెరిగి ఆందోళన మాయమవుతుంది. స్టాంప్స్, కాయిన్స్, బుక్ కలెక్షన్స్‌తో జీవనంలో క్రమశిక్షణ అలవడుతుంది. మన హాబీలు మానసిక ఆరోగ్యానికి దివ్యౌషధాలు.