విశాఖ 14వార్డు బిలాల్ కాలనీలో హెల్పింగ్ హార్ట్స్ ఆధ్వర్యంలో 'ఉచిత వైద్య శిబిరం' ఘనంగా నిర్వహించారు. ఈ శిబిరంలో స్థానిక ప్రజలకు ఉచితంగా వైద్య పరీక్షలు చేసి, మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైసీపీ జిల్లా అధ్యక్షులు కేకే రాజు హాజరై, శిబిరాన్ని పరిశీలించి నిర్వాహకులను ఎంతగానో అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
బిలాల్ కాలనీలో ఉచిత వైద్య శిబిరం


