హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పైడితల్లి అమ్మవారిని దర్శించుకున్న నాయకులు

VZM: ఏపీయూడబ్ల్యూజే 27వ మహాసభల్లో పాల్గొనేందుకు విజయనగరం విచ్చేసిన జాతీయ నాయకులు ఆదివారం స్థానిక పైడితల్లి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు వారికి గోత్రనామాలతో శాస్త్రోక్తంగా పూజలు జరిపించి తీర్థప్రసాదాలు అందజేశారు.