ASR: చాపరాయి జలపాతం వద్ద ఆదివారం పర్యాటకుల సందడి నెలకొంది. సెలవు రోజు కావడంతో వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు తరలివచ్చారు. జలపాతాన్ని వీక్షించిన అనంతరం కుటుంబ సమేతంగా జలపాతంలో స్నానాలు చేస్తూ ఉత్సాహంగా గడిపారు. స్థానిక గిరిజనులు ఏర్పాటు చేసిన సంప్రదాయ దుస్తులను ధరించి ఫొటోలు, రీల్స్ తీసుకుంటూ సందడి చేశారు.
ఆంధ్రప్రదేశ్
చాపరాయిలో పర్యాటకుల సందడి


