ప్రకాశం: తర్లుపాడులో వైసీపీ మండల స్థాయి విస్తృత సమావేశం ఆదివారం నిర్వహించారు. మండల కన్వీనర్ మురారి వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన సమావేశానికి మార్కాపురం నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జి అన్నా రాంబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మండలంలోని అన్ని గ్రామాల్లో వైసీపీ అభ్యర్థులను బరిలో దింపేందుకు నాయకులు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు.
వార్తలు
తర్లుపాడులో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం


