హైదరాబాద్: 28°C
వార్తలు

మంత్రి సవిత నేటి పర్యటన వివరాలు

సత్యసాయి: పెనుకొండ నియోజవర్గంలో మంత్రి సవిత సోమవారం పర్యటించనున్నారు. ఉదయం 7 నుంచి 9 గంటల వరకు తిమ్మాపురం, వెంకటరెడ్డిపల్లి వార్డుల్లో అభివృద్ధి పనులను పరిశీలించి ప్రజలతో మమేకమవుతారు. 11 గంటలకు ఆప్కో షోరూమ్ ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు సర్వశెట్టి ఫంక్షన్ హాల్‌లో వ్యాపారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు.