హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కార్యకర్తలే పార్టీకి మూలం: ఎమ్మెల్యే గోరంట్ల

E.G: కార్యకర్తలే పార్టీకి మూల స్తంభాలని, కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరికి పార్టీ నుంచి గుర్తింపునిస్తుందని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. ఆదివారం కడియపులంక.టి గ్రామంలో పార్టీని మరింత బలోపేతం చేయాలని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో భాగంగా టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల కుటుంబ సభ్యులందరూ సమన్వయంతో కలిసి పని చేయాలని సూచించారు.