కోనసీమ: అమలాపురంలో వైసీపీ బీసీ సెల్ సమావేశం జిల్లా అధ్యక్షుడు మట్టపర్తి నాగేంద్ర అధ్యక్షతన ఆదివారం అమలాపురంలో జరిగింది. మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేస్తోందని ఆరోపించారు. నిరసనగా ఈనెల 27న రాజమహేంద్రవరంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం ప్రభుత్వానికి వ్యతిరేకంగా 12 తీర్మానాలు చేశారు.
ఆంధ్రప్రదేశ్
ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైసీపీ 12 తీర్మానాలు


