GNTR: మంత్రి నారా లోకేశ్ గుంటూరు పర్యటన తర్వాత మేయర్ పదవిపై రాజకీయ వర్గాల్లో చర్చలు వేడెక్కాయి. కోవెలమూడి రవీంద్ర, మాదల చైతన్య, డేగల ప్రభాకర్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నట్లు సమాచారం. పార్టీ విధేయులకే ప్రాధాన్యం ఉంటుందని సంకేతాలు వచ్చినట్లు చెబుతున్నారు. కూటమి నేతలు విభేదాలు వీడి అభ్యర్థి గెలుపు కోసం కలిసి పనిచేయాలని సూచించినట్లు తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్
గుంటూరు మేయర్ రేసులో ఈ ముగ్గురిపైనే ఫోకస్!


