పెసల్లో ప్రోటీన్లు, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. కండరాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. బీపీని అదుపులో ఉంచుతాయి. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి. పెసలు తిన్న తర్వాత కడుపు నిండిన భావన కలుగుతుంది. ఇవి అతిగా తినడాన్ని తగ్గించి బరువు తగ్గడానికి సహాయపడుతాయి. ఇంకా పెసలు శరీర వేడిని తగ్గిస్తాయి.
ఆరోగ్యం
పెసలు తింటే కలిగే ప్రయోజనాలు


